Advertisement
SCR JTA Recruitment 2023: Apply for 35 Civil & Electrical Engineer: సికింద్రాబాద్‌లోని South Central Railway కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. |
Whatstapp Group | Telegram Chanel |
SCR JTA Recruitment 2023 Details
సంస్థ పేరు | South Central Railway ( SCR ) |
పోస్ట్ వివరాలు | JTA Civil and Electrical Engineers |
మొత్తం ఖాళీలు | 35 |
జీతం | 35,000/- per Month |
ఉద్యోగ స్థానం | Secunderabad – India |
మోడ్ వర్తించు | Offline |
RBI అధికారిక వెబ్‌సైట్ | scr.indianrailways.gov.in |
SCR JTA Vacancy Details
Post Name | Number of Posts |
---|---|
సివిల్ ఇంజనీరింగ్ | 19 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 10 |
సిగ్నల్ టెలికమ్యూనికేషన్ | 06 |
Total Posts | 35 |
SCR JTA Recruitment Eligbility Criteria
Educatinal Qualification
డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌లో డిగ్రీ (ఐటీ / సీఎస్ / కంప్యూటర్ ఇంజినీరింగ్ / సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
Advertisement
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
Age Limit
- 18 – 33 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
ఎంపిక ప్రక్రియ
విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ/ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉంటుంది.
Advertisement
How to Apply for SCR JTA Recruitment (JTA Civil and Electrical Engineers) 2023
అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని సంబంధిత డాక్యుమెంట్లతో పాటు 30-జూన్-2023లోపు లేదా ముందు పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Address
The application must be sent to Secretary to Principal Chief Personnel Officer & Senior Personne Officer (Engineering), office Of Principal Chief Personnel Officer, 4th Floor, personnel Department, Rail Nilayam, South Central Railway, Secunderabad, on or before 30/06/2023 at 17.00 hours.
— Application sent address
SCR JTA Notification Important Dates
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 24, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | 30-జూన్-2023 |
SCR JTA Notification Important Links
అధికారిక నోటిఫికేషన్ PDF | Click Here |
Application Form | Click Here |
అధికారిక వెబ్‌సైట్ | scr.indianrailways.gov.in |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement