Postal jobs పోస్టల్ శాఖ నుండి కేవలం 10వ తరగతి అర్హతతో గ్రూప్ – సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్రప్రభుత్వ అధీనంలోని సంస్థ కాబట్టి ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Post driver Jobs 2023 – Postal staff Car driver Group C Details
Post name | Staff Car Driver |
వయస్సు | Post Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. |
విద్యార్హత | పదో తరగతి ఉత్తీర్ణత. లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. వెహికల్ మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం ఉండాలి. డ్రైవింగ్ నందు మూడేళ్ల అనుభవం ఉండాలి. |
How to apply | అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Postal address given below |
ఎంపిక విధానం | రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. |
Post driver Jobs 2023 Important Dates
Application reached before | 31-03-2023 |
post type | Speed Post / Registered Post |

Post driver Jobs 2023 Important Links
నోటిఫికేయిన్ PDF | CLICK HERE |
Application Form | CLICK HERE |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Fill all details in the application and send to below address via Speed post / Registered post
The Senior Mangaer (JAG), Mail Motor Service, No.37, Greams Road, Chennai – 600006 |
Don’t forget to check official notification pdf for detailed information and attached documents
Advertisement
Advertisement
Hii
Hello