Advertisement

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు : జీతం- 50,000

Advertisement

NIDPR Asst. Accounts Officer Posts 2023: National Institute of Rural Development and Panchayati Raj (NIRDPR) మరియు గ్రామీణాభివృద్ధి నుండి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

NIDPR Asst. Accounts Officer Posts 2023 Details

Advt. No. 02/2023
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

NIRDPR Vacancy 2023 details

  • ప్రాజెక్ట్ అసిస్టెంట్
  • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
  • అకడమిక్ అసోసియేట్

అప్లై విధానం

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

ఎంపిక విధానం

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

వయస్సు

  • 18 – 45 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

Educational Qualification

అకడమిక్ అసోసియేట్

సామాజిక విభాగాల్లో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్ లేదా బిజినెస్ మేనేజ్‌మెంట్ (మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ ఫైనాన్స్), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ, డెవలప్‌మెంట్ గణాంకాలు, లేదా డేటా అనలిటిక్స్ నైపుణ్యంతో ఐటీలో B.Tech/M.Tech.
పరిశోధన మరియు బోధన ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
అనుభవం – ఎంఫిల్, పిహెచ్‌డి

అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్

టాలీ పరిజ్ఞానంతో కామర్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత అలానే ఫైనాన్స్‌ విభాగంలో MBA విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. మరియు CA ఉత్తీర్ణులైన అభ్యర్థులు

Advertisement

ప్రాజెక్ట్ అసిస్టెంట్

సోషల్ సైన్సెస్ లేదా కామర్స్‌లో కనీసం 55% మార్కులతో గ్రాడ్యుయేట్ లేదా ITలో బి టెక్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో బియస్సి లేదా బికాం కంప్యూటర్ లేదా డేటా అనలిటిక్స్ నైపుణ్యంవిభాగంలో సైన్స్ లేదా BCA.

NIDPR Asst. Accounts Officer Posts 2023 Important Dates

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీమార్చి 24, 2023
దరఖాస్తుకు చివరి తేదీఏప్రిల్ 10, 2023
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు
ముఖ్యమైన లింకులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment