Advertisement

10th & ITI అర్హతతో మజగావ్‌ డాక్ షిప్‌బిల్డర్స్‌ లో 531 నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

Mazagon Non Executive Recruitment: ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ- మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డిండ్‌ లిమిటెడ్‌  కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

Latest Mazagon Recruitment 2023

సంస్థ పేరు ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ- మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డిండ్‌ లిమిటెడ్‌
పోస్ట్ వివరాలుఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, కార్పెంటర్, చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, కంప్రెసర్ అటెండెంట్ తదితరాలు.
మొత్తం ఖాళీలు531
జీతంనెలకు స్పెషల్ గ్రేడ్ (ఐడీ-9)- రూ.22000-83180; స్పెషల్ గ్రేడ్ (ఐడీ-8)- రూ.21000-79380; స్కిల్డ్ గ్రేడ్-1 (ఐడీ-5)- రూ.17000- 64360; సెమీ-స్కిల్డ్ గ్రేడ్‌-1 (ఐడీ-2)- రూ.13200-49910.
ఉద్యోగ స్థానంముంబయి – All Inida
మోడ్ వర్తించుOnline
GMC Kadapa Official Websitemazagondock.in

Mazagon Non Executive Recruitment Vacacny Details

  • స్కిల్డ్‌-1 (ఐడీ-5): ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, కార్పెంటర్, చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, కంప్రెసర్ అటెండెంట్ తదితరాలు.
  • సెమీ- స్కిల్డ్-1 (ఐడీ-2): ఫైర్ ఫైటర్స్, సెయిల్ మేకర్, సెక్యూరిటీ సిపాయి, యుటిలిటీ హ్యాండ్ (సెమీ స్కిల్డ్)
  • స్పెషల్‌ గ్రేడ్ (ఐడీ-8): లాంచ్ ఇంజిన్ క్రూ / మాస్టర్ సెకండ్‌ క్లాస్
  • స్పెషల్‌ గ్రేడ్ (ఐడీ-9): మాస్టర్ ఫస్ట్‌ క్లాస్

మొత్తం ఖాళీలు: 531

Mazagon Non Executive Recruitment

Eligibility Criteria for Mazagon Non Executive Recruitment

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, ఎన్‌ఏసీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

వయోపరిమితి: 01-08-2023 నాటికి 18 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు స్పెషల్ గ్రేడ్ (ఐడీ-9)- రూ.22000-83180; స్పెషల్ గ్రేడ్ (ఐడీ-8)- రూ.21000-79380; స్కిల్డ్ గ్రేడ్-1 (ఐడీ-5)- రూ.17000- 64360; సెమీ-స్కిల్డ్ గ్రేడ్‌-1 (ఐడీ-2)- రూ.13200-49910.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పని అనుభవం, ట్రేడ్ / స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లించనవసరం లేదు).

Important Dates for Mazagon Non Executive Notification

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 14, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: ఆగస్ట్ 21, 2023

ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ pdfGet PDF
Official WebsiteApply Now
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE
WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

Advertisement

Leave a Comment