Advertisement

10th అర్హతతో అంగన్వాడీ కార్యకర్త, mini అంగన్వాడీ & Helper ఉద్యోగాలు

Advertisement

Machilipatnam Anganvadi Jobs 2023 – AP Latest Anganvadi Jobs: కృష్ణ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో జిల్లాలో ఈ దిగువ పేర్కొనపడిన 10 ICDS ప్రాజెక్టులలోని అంగన్ వాడి కేంద్రములలో 9 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 4 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు మరియు 42 అంగనవాడి సహాయకులను (Helper) పోస్టులు రోస్టర్ అనుసరించి భర్తీచేయుటకు, దరఖాస్తు కోరబడుచున్నవి. ఖాళీలు గల ICDS ప్రాజెక్టులు క్రింద ఇవ్వబడనినది.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

List of Anganvaadi Vacancy in Machilipatnam, Andhra Pradesh

  • అవనిగడ్డ (avanigadda)
  • బందర్ (RURAL ) (Bandar)
  • బందర్+పెడన (bandar+pedana)
  • బంటుమిల్లి (bantumilli)
  • పామర్రు (pamaru)
  • గుడివాడ (gidivada)
  • కంకిపాడు (kankipadu)
  • మువ్వ (muvva)
  • గన్నవరం (gannavaram)
  • ఉయ్యూరు (Uyyooru)

How to Apply for Anganvadi Jobs 2023

అర్హత గల అభ్యర్థులు CDPO ఆఫీసులను సంప్రదించి 01-05-2023 లోపు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరడమైనది.

Angavadi Karyakartha, mini angavadi karyakartha & Helper Recruitment Details 2023

Age Details: అభ్యర్థులు 21 నుండి 32 సంవత్సరాలు కలిగి ఉండాలి

Advertisement

Educaiton Qualificaion for Machilipatna aganvadi Jobs 2023

10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి (10th Class Pass)

AP Anganvadi Notification 2023 Last Date to Apply

Angavadi Karyakartha, mini angavadi karyakartha & Helper Recruitment Notification 2023 machilipatnam, Andhra Pradesh

దరఖాస్తు చేయుటకు చివరి తేదీ01-05-2023

AP Anganvadi Notification 2023 PDF Download and Application form

Angavadi Karyakartha, mini angavadi karyakartha & Helper Recruitment Notification 2023 machilipatnam, Andhra Pradesh. Download application form pdf and fill and attach required documents, then submit application form at near CDPO office.

అర్హత గల అభ్యర్థులు CDPO ఆఫీసులను సంప్రదించి 01-05-2023 లోపు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరడమైనది.

AP Anganvadi Application FormCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
Find More Jobs (Telugu Jobs News)Click Here (our home page)
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment