LIC Apprentice Development Officer Prelims Results 2023 Released: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. Exam రాసిన ప్రతి ఒక్కరు రిజల్ట్స్ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోగలరు.