Advertisement

Age 52 లోపు తెలుగు వస్తే చాలు పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయములో Group 4 Jobs

Advertisement

Latest AP Group 4 Jobs – Backlog Jobs, Visakhapatnam 5th, 7th Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌డ్రైవ్ బ్యాక్‌లాగ్‌వేకెన్సీలను పూరించడానికి వివిధ సామర్థ్యం గల వ్యక్తుల కోసం కేటాయించబడింది.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

Latest AP Govt Backlog Group 4 Junior Assistant Job Recruitment Jobs Notification 2023 – Eligibility, Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి

01/07/2023 నాటికి

కనీస వయస్సు18 సంవత్సరాలు

Advertisement

గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹22,000/- నుంచి రూ ₹89,720/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

 • అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-
 • SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

Payment mode: డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్

విద్యా అర్హత

 • 5వ తరగతి ఉత్తీర్ణత, 7వ తరగతి ఉత్తీర్ణత, తెలుగు లేదా ఉర్దూ లేదా ఇంగ్లీష్ లేదా హిందీ చదవడం, వ్రాయడం తెలిసి ఉండవలెను.
 • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఎ.ఎన్.ఎం. శిక్షణ పొంది ఉండవలెను.
 • భారత దేశం లోని గుర్తించబడిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

 • డాక్యుమెంటేషన్
 • ట్రేడ్ టెస్ట్
 • వ్రాత పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ మీద  జాబ్స్ 
 • మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest AP Govt SC and ST Backlog Group 4 Junior Assistant Job Recruitment Notification 2023 Apply Process

 • ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
 • పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
 • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
 • అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

Postal Address

దరఖాస్తు చేసుకొనుటకు నోటిఫికేషను ప్రచురించిన తేది నుండి 13-04-2023 సాయంత్రము 5.00 గంటలలోపు సంబదిత నిర్దిష్ట ధృవపత్రములు అనగా

 • సదరం వైద్య ధృవీకరణ పత్రము
 • విద్యార్హత ధృవీకరణ పత్రము
 • ఎంప్లాయిమెంట్ కార్డు
 • 4 వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ ధ్రువపత్రాలు
 • స్థిర నివాస ధృవీకరణ పత్రము

Latest AP Govt SC and ST Backlog Group 4 Junior Assistant Job Recruitment Notification 2023 – Important Dates

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ15-04-2023

Latest AP Govt SC and ST Backlog Group 4 Junior Assistant Job Recruitment Notification 2023 – అప్లికేషన్ ఫారం

నోటిఫికేషన్ PDfCLICK HERE
అప్లికేషన్ ఫారంCLICK HERE
AP Latest Group 4 JobsCLICK HERE
వియజయనగరం ఆన్లైన్ దరఖాస్తు LinkCLICK HERE
గుంటూరు ఆన్లైన్ దరఖాస్తు LinkCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

3 thoughts on “Age 52 లోపు తెలుగు వస్తే చాలు పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయములో Group 4 Jobs”

  • ఏదైనా రిక్రూట్‌మెంట్‌లో ఖాళీలు గత సంవత్సరం రిక్రూట్‌మెంట్‌లో భర్తీ చేయని సీట్లు తప్ప మరొకటి కాదు.

   Backlog vacancies in any recruitment is nothing but the seats that had not been filled in the previous year recruitment.

   Reply

Leave a Comment