CISF లో 451 Constable and driver ఉద్యోగాలకు భర్తీ

CISF jobs

CISF 451 Constable and Driver Jobs: CISF నుండి కానిస్టేబుల్ మరియు డ్రైవర్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. కావున అభ్యర్ధులు నోటిఫికేషన్ జాగ్రతగా పరిశీలించి అప్లై చేసుకోగలరు

మొత్తం పోస్టులు451
వయస్సు నిబంధనలు
  • కనీస వయస్సు : 21 సం”లు
  • గరిష్ట వయస్సు : 27 సం”లు
  • వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
విద్యార్హతలు
  • 10th (10వ తరగతికి సమానమైన విద్య)
పరీక్ష రుసుము
  • OC/OBC/EWS అభ్యర్ధులకు రూ 100/-
  • SC/ ST అభ్యర్ధులకు రూ ఎటువంటి పరీక్ష రుసుము లేదు.
అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది23-01-2023
చివరి తేది22-02-2023
ఎత్తు
  • జనరల్, SC మరియు OBC అభ్యర్థులకు: 167 సెం.మీ
  • సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గర్వాలీలు, కుమావోనీలు, గూర్ఖాలు, డోగ్రాలు, మరాఠాలు & అభ్యర్థులకు సంబంధించి: 160 సెం.మీ
  • షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులందరూ: 160 సెం.మీ
ఛాతి:
  • జనరల్, SC మరియు OBC అభ్యర్థులకు: కనిష్టంగా 80 సెంటీమీటర్లు, కనిష్ట విస్తరణ 05 సెంటీమీటర్లు అంటే 80 – 85
  • సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గర్వాలీలు, కుమావోనీలు, గూర్ఖాలు, డోగ్రాలు, మరాఠాలు & అభ్యర్థులకు సంబంధించి: కనిష్టంగా 78 సెం.మీ, కనిష్ట విస్తరణ 05 సెం.మీ. అంటే 78 – 83
  • షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులందరూ: కనిష్టంగా 76 సెం.మీ.లు కనిష్ట విస్తరణ 05 సెం.మీ.లు అంటే 76 – 81

Posts and Details

Constable/Driver – Direct183
Constable/(Driver -Cum -Pump -Operator) (i.e. Driver for fire services) -Direct268
Total451

Important Links

Apply LinkClick Here
Notification PDFClick Here

Read more

Advertisement

MECON రాంచీలో 15 Draftsman ప్రభుత్వ ఉద్యోగాలు

micon limited

MECON Draftsman NOTIFICATION 2023: రాంచీలోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన MECON limited లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

MECON Draftsman NOTIFICATION 2023

జాబ్ & ఖాళీలు :డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు.
మొత్తం ఖాళీలు :15
అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ / 12వ తరగతి / ఇంటర్‌ / ఇంజినీరింగ్‌, డిప్లొమా ఉత్తీర్ణత. కనీసం 3-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి కనీసం 18 ఏళ్లు ఉండాలి.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,000 – రూ. 1,20,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి పర్సనల్‌ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

Important Dates

దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 11, 2023
దరఖాస్తులకు చివరి తేది:జనవరి 21, 2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

Read more

Advertisement

National Defence అకాడమీ లో 251 Group C ప్రభుత్వ ఉద్యోగాలు

national defence acadamy

NDA PUNE GROUP C NOTIFICATION: పుణెలోని ఖడక్వస్లకు చెందిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

NDA PUNE GROUP C NOTIFICATION

జాబ్ & ఖాళీలు:పెయింటర్‌, కుక్‌, ఫైర్‌మ్యాన్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, బ్లాక్‌స్మిత్‌, తదితరాలు.
మొత్తం ఖాళీలు :251
అర్హత :పోస్టుల్ని అనుసరించి 10 వ తరగతి / 12వ తరగతి / ఐటీఐ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి 27 ఏళ్లు మించకూడదు. Note: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.30,000 – 1,40,000 /- వరకు వస్తుంది.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి రాతపరీక్ష / ట్రేడ్‌టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ.0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 08, 2023
దరఖాస్తులకి చివరి తేది:జనవరి 21, 2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

Read more

Advertisement