Advertisement

డిప్లొమా, డిగ్రీ అర్హతతో IIT తిరుపతిలో 24 నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

IIT Tirupati Non Teaching Jobs: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

IIT Tirupati Recruitment 2023 Details

Vacancy Details

  • డిప్యూటీ లైబ్రేరియన్: 01 పోస్టు
  • డిప్యూటీ రిజిస్ట్రార్: 01 పోస్టు
  • జూనియర్ సూపరింటెండెంట్: 02 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్: 08 పోస్టులు
  • జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్-1: 01 పోస్టు
  • జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: 02 పోస్టులు
  • జూనియర్ టెక్నీషియన్: 08 పోస్టులు
  • ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 01 పోస్టు
IIT Tirupati Non Teaching Staff Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 24.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Advertisement

గరిష్ట వయోపరిమితి:  పోస్ట్ ని అనుసరించి 30, 35, 45 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.25,000 – రూ.2,60,000.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఆబ్జెక్టివ్-బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Improtant Dates for IIT Tirupati Non Teaching Notification

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 23, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: సెప్టెంబర్ 22, 2023

Improtant Links for IIT Tirupati Non Teaching Jobs

ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ pdfGet PDF
Official WebsiteApply Now
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment