Advertisement
IGNOU Junior Assistant cum Typist Recruitment 2023: Indira Gandhi National Open University (IGNOU) Recruitment 2023 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నందు ఖాళీగా గల జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ పాసైతే చాలు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. |
Whatstapp Group | Telegram Chanel |
IGNOU Junior Assistant Vacancy 2023 – Details
- జూనియర్ అసిస్టెంట్ – 200 పోస్టులు
- UR – 83 పోస్టులు
- SC – 29 పోస్టులు
- ST – 12 పోస్టులు
- OBC – 55 పోస్టులు
IGNOU JAT Recruitment 2023 Apply Process
విద్యార్హతలు
10+2 (ఇంటర్) ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అప్లై విధానం
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు
- ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 600/-
జీతభత్యాలు
- పే స్కేల్ లెవల్ – 4 ప్రకారం రూ 20,000 – 1,80,000 (7వ CPC ప్రకారం)
ఎంపిక ప్రక్రియ
- అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా కలదు.
- వ్రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్
వయస్సు
- 18 – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
IGNOU Junior Assistant Vacancy 2023 – Important Dates
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 24, 2023 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 20, 2023 |
IGNOU Junior Assistant Vacancy 2023 – Apply Links
ఆన్లైన్ దరఖాస్తు LINK | CLICK HERE |
Notification PDF | CLICK HERE |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement