Advertisement

అటవీశాఖలో రాతపరీక్ష లేకుండా Field Assistant ఉద్యోగాలు

Advertisement

ICFRE Field Assistant Recruitment 2023 notification – Walk-in Interview: ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ICFRE Field Assistant (FA) Recruitment 2023 Details

సంస్థ పేరుIndian Council of Forestry Research and Education (ICFRE)
F.No.RFRVFECC/LANGOL-RF/2023/
పోస్ట్ పేరుField Assistant – 9+9
పోస్ట్‌ల సంఖ్య18
అప్లికేషన్ మోడ్Walk-in Interview
Central Govt JobsClick Here
ఉద్యోగ స్థానంAll India

ICFRE Field Assistant Notification 2023 Vacancy Details

ICFRE Field Assistant Educational Qualification, Applicaiton fee and Salary Details

Educational Qualification

10+2, B.Sc in Forestry

Applicaiton Fee

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

Advertisement

Age Limit

  • Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
  • OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

Salary

జాబ్ లో చేరగానే 17,000 రూపాయలు జీతం ఇస్తారు.  

Walk in Interview Address & Required Documents

A walk-in-Interview is scheduled to be held on 23.05.2023 from 9.30 am onwards at Forest Head Office, Sanjenthong, Imphal, Manipur

ICFRE Field Assistant Recruitment 2023 Notificaiton PDF

Earlier than applying for ICFRE Field Assistant Recruitment 2023 Notificatin the candidate applying have to be properly informed approximately each every detail stated inside the official notification pdf. We have provided a link under to directly download the notification Pdf for ICFRE Field Assistant Recruitment 2023.

Notification PDF

ICFRE Field Assistant Recruitment 2023 Walk-in Interveiw Date

Walk-in Interview Date23.05.2023 from 9.30 am

ICFRE Accounts Officer Notification 2023 PDF & Download Application Form

ICFRE Application FormCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
Official WebsiteCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

4 thoughts on “అటవీశాఖలో రాతపరీక్ష లేకుండా Field Assistant ఉద్యోగాలు”

Leave a Comment