IBPS లో 3049 ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

IBPS Probationary Recruitment 2023: 4451 స్పెషలిస్ట్ ఆఫీసర్, PO కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్, PO పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్, PO కోసం వెతుకుతున్న ఆల్ ఇండియా నుండి జాబ్ ఆశించేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగార్ధులు ఆన్‌లైన్‌లో 21-Aug-2023న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్టులు :  ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్లు / మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

Advertisement

ఖాళీల వివరాలు: 3049

Eligibility Criteria for IBPS PO Recruitment 2023

అర్హత‌: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత‌.

Advertisement

వయోపరిమితి: పోస్టులకు అనుగుణంగా 20 – 30 సంత్సరాల మధ్య వయసు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం sc/st లకి 5 ఏళ్ళు , OBC లకి 3 ఏళ్ళు  స‌డ‌లింపు ఉంటుంది. భారతీయులై ఉండాలి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.

జీత భత్యాలు:  నెలకి రూ.  35,000 – రూ. 1,80,500 ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌ (ప్రిలిమిన‌రీ, మెయిన్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

1. ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

2. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (లెటర్‌ రైటింగ్‌, ఎస్సే) లో సమాధానాలు రాయల్సి ఉంటుంది.

Advertisement

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ & ఇతరులు రూ. 850, SC/ ST/ PWD రూ. 175

IBPS PO Recruitment 2023

Important Dates

ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 01, 2023

ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేది: ఆగస్ట్ 21, 2023

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీలు: సెప్టెంబర్‌/ అక్టోబర్‌ 2023.

Advertisement

మెయిన్ ప‌రీక్ష: నవంబర్‌ 2023.

ఇంట‌ర్వ్యూ: జనవరి/ ఫిబ్రవరి 2024

ActivityLinks
ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్ pdf కోసం అధికారిక నోటిఫికేషన్Get PDF
ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిApply Now
Official Website ibps.in
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment