Advertisement
IBPS Clerk Jobs 2023: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2024-2025 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) -XIII నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 4,175 ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది.
Please complete the article to understand actual information
Advertisement
ibps clerk notification 2023
Organisation | Institute of Banking Personnel Selection (IBPS) |
Post Name | Clerk |
Vacancy | 4175 |
Application Mode | Online |
Online registration | జూలై 01, 2023 |
Exam Mode | Online |
Recruitment Process | Officer Scale 1, 2 & 3: Prelims, Mains, Interview Clerk: Prelims and Mains |
Salary | నెలకు రూ.45,000-రూ.1,88,230 చెల్లిస్తారు. |
Official website | www.ibps.in |
IBPS Clerk Jobs 2023 Eligibility Criteria
పోస్టులు: క్లర్క్
Advertisement
మొత్తం ఖాళీలు: 4,175 ( AP – 77 & TS – 27)
అర్హత: ఏదైనా డిగ్రీ, కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. sc/st కి 5 ఏళ్ళు , OBC కి 3 ఏళ్ళు, PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.45,000-రూ.1,88,230 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.850, ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 01, 2023
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: జూలై 21, 2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2023 ఆగస్టు (లేదా) సెప్టెంబరుల్లో జరుగుతుంది.
మెయిన్స్ పరీక్ష తేదీ: అక్టోబరు, 2023 లో నిర్వహిస్తారు.
IBPS Clerk Jobs 2023 Important Links
Activity | Links |
---|---|
అధికారిక నోటిఫికేషన్ pdf | Click Here |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Click Here |
Official Website | Click Here |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement