Skip to content

Advertisement

Home » News » AP EAMCET Web Options Choice Filling Link Available Now

AP EAMCET Web Options Choice Filling Link Available Now

Advertisement

AP EAMCET Web Options Start from Today 12PM: నేటి నుంచి ఇంజినీరింగ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. అభ్యర్థులు తమకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోనున్నారు. మొత్తం 211 కాలేజీల్లో సీట్ల భర్తీకి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు ౩ నుంచే కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా… కాలేజీల ఫీజుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆలస్యమైంది.

AP EAMCET Latest Update:

Advertisements

AP EAMCET Web Options Choice Filling Link Activated Now: Click here

AP EAMCET Rank Wise Colleges List 2023 – For B.Tech Students

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Follow Now

AP EAMCET College Fee Issue

Update: ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్‌ నిర్ణయించిన ఫీజులు తక్కువగా ఉన్నాయంటూ ఇటీవల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం సూచన ప్రకారం కళాశాలల యాజమాన్యాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ఈ తంతు ముగిసిన తర్వాత కౌన్సెలింగ్‌ కొత్త తేదీలను అధికారులు ప్రకటించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీస ఫీజు రూ.35వేలు కాగా… గరిష్టంగా రూ.70వేలు ఫీజు అమలులో ఉంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *