Advertisement

Anganwadi Jobs – అంగన్‌వాడీలో ఉద్యోగాలు

anganwadi Jobs

Anganwadi Jobs: మారేడుమిల్లి, రంపచోడవరం, వై రామవరం సీఐడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు పోస్టులు భర్తీ చేస్తున్నట్లు సీడీపీవోలు సంధ్యారాణి, ప్రసన్న తెలిపారు. ధారగెడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో మినీ అంగన్‌వాడీ కార్యకర్త, పుల్లంగి కేంద్రంలో సహాయకురాలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మారేడుమిల్లి సీడీపీవో కార్యాలయంలో వచ్చేనెల 10తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివాహిత, ఎస్టీ మహిళా అభ్యర్థులు అర్హులని తెలిపారు. పదో తరగతి పాసై ఉండాలన్నారు. నియామకం నాటికి … Read more