FTII పుణెలో 30 Engineer Officer ప్రభుత్వ ఉద్యోగాలు

ftii

FTII Engineer Officer Notification: పుణెలోని ఫిల్మ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (FTII) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

FTII Engineer Officer Notification

జాబ్ & ఖాళీలు :ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, చీఫ్‌ లైబ్రేరియన్‌, రిసెర్చ్‌ ఆఫీసర్లు.
మొత్తం ఖాళీలు :30
అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ / డిప్లొమా / మాస్టర్స్‌డిగ్రీ / ఎంఎస్సీ / పీజీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి 30, 50 సంవత్సరాలు మించకూడదు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 45,000 – రూ. 2,60,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Important Dates

దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 1000/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 11, 2023
దరఖాస్తులకు చివరి తేది:ఫిబ్రవరి 14, 2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

Read more

Advertisement

DMHO తూర్పుగోదావరిలో 152 మెడికల్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు

Govt-of-AP-Jobs

DMHO East Godavari Notification: కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా ఒప్పంద / అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

DMHO East Godavari Notification

పోస్టులు & ఖాళీలు:

1. పీడియాట్రిషియన్: 10 పోస్టులు

2. గైనకాలజిస్టు: 05 పోస్టులు

3. ఫిజిషియన్ / కన్సల్టెంట్ మెడిసిన్: 02 పోస్టులు

4. మెడికల్ ఆఫీసర్: 48 పోస్టులు

5. మెడికల్ ఆఫీసర్ (డెంటల్ అసిస్టెంట్ సర్జన్): 03 పోస్టులు

6. క్లినికల్ సైకాలజిస్ట్: 02 పోస్టులు

7. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు

8. ట్యూబర్‌క్యులోసిస్ హెల్త్‌ విజిటర్‌: 02 పోస్టులు

9. సీనియర్ ట్యూబర్‌క్యులోసిస్ ల్యాబొరేటరీ: 03 పోస్టులు

10. స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01 పోస్టు

11. ల్యాబ్ టెక్నీషియన్: 10 పోస్టులు

12. సపోర్టింగ్ స్టాఫ్ / సెక్యూరిటీ: 02 పోస్టులు

13. న్యూట్రిషన్ కౌన్సెలర్: 01 పోస్టు

14. స్టాఫ్ నర్సు: 39 పోస్టులు

15. కుక్ కమ్ కేర్‌టేకర్: 01 పోస్టు

16. వార్డు క్లీనర్: 04 పోస్టులు

17. ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు

18. సోషల్ వర్కర్: 03 పోస్టులు

19. డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు

20. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్: 03 పోస్టులు

21. ఆప్టోమెట్రిస్ట్: 01 పోస్టు

22. హాస్పిటల్ అటెండెంట్: 02 పోస్టులు

23. శానిటరీ అటెండెంట్: 01 పోస్టు

24. ఆడియో మెట్రికేషన్: 03 పోస్టులు

25. మేనేజర్ – క్యుఏ: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 152

అర్హతపోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ, డిప్లొమా, బీడీఎస్‌, ఎంఫిల్‌, ఎంఎస్సీ, జీఎన్‌ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 18-4218-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానంOffline దరఖాస్తులను డీఎంహెచ్‌వో (కాకినాడ) కార్యాలయంలో అందజేయాలి.

గమనిక: పీడియాట్రిషియన్, గైనకాలజిస్టు, ఫిజిషియన్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు జనవరి 7 నుంచి 15వ తేదీలోగా డీఎంహెచ్‌వో (కాకినాడ) కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 05, 2023
దరఖాస్తులకు చివరి తేదీజనవరి 12, 2023
తుది మెరిట్ జాబితా వెల్లడిజనవరి 25, 2023
నియామక ఉత్తర్వుల జారీజనవరి 28, 2023
వెబ్ సైట్Click Here
నోటిఫికేషన్Click Here

Read more

Advertisement

AP Highcourt Court Jobs – ఏపీ హైకోర్టులో 39 కోర్టు మాస్టర్, సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగాలు

ap high court jobs

AP Highcourt Court Master Secretary Notification: అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లిమిటెడ్ / డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

AP Highcourt Court Master Secretary Notification

పోస్టులు: కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ

మొత్తం ఖాళీలు: 39 పోస్టులు

అర్హత: డిగ్రీ (ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్), ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-01-2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.57,100 – రూ.1,47,760.

దరఖాస్తు రుసుము: రూ. 1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500).

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

AP Highcourt Court Jobs Important dates

దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 05, 2023
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీజనవరి 25, 2023
పరీక్ష తేదీ04-02-2023
ఫలితాల వెల్లడి08-02-2023
వెబ్ సైట్ Click Here
నోటిఫికేషన్Click Here

Read more

Advertisement