సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు

Advertisement

DCCB Recruitment 2023 – Bank Clerk Jobs in telugu 2023: జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ విజయనగరం స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత గ్రామలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

DCCB కార్యకలాపాలు ప్రాంతం, జిల్లాగా వారీగా ఉంటుంది. కావున స్థానిక అభ్యర్థులకు మాత్రమే అర్హులవుతారు. దీని ప్రకారం, పూర్వపు విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు (జిల్లాలో నివాసం ఉన్న అభ్యర్థులు) మాత్రమే పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

DCCB Vizianagaram Recruitment 2023 :

DCCB నుండి Staff Assistant ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను మార్చి 31 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Follow Now

శాఖDISTRICT CENTRAL COOPERATIVE BANKS (DCCB)
ఖాళీలు32 పోస్టులు
పోస్టులుఅసిస్టెంట్ మేనేజర్ – 20 పోస్టులు
మేనేజర్ – 06 పోస్టులు
వయస్సు18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
దరఖాస్తు ఫీజుజనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
మిగితా అభ్యర్ధులు – రూ 413/-
దరఖాస్తు ప్రారంభ తేదీ30 మార్చి 2023
దరఖాస్ చివరి తేదీ15 ఏప్రిల్ 2023.
ఎంపిక విధానంఆన్‌లైన్ పరీక్ష
ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్లం నందు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

విద్యార్హతలు

  1. మేనేజర్ :గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మొత్తం మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్.
  2. అసిస్టెంట్ మేనేజర్ :గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మొత్తం మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్
  3. పీజీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత, అలాగే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వంటి విభాగాల్లో అర్హతలు మరియు ముంబైలోని IIBF నుండి డిప్లొమా వంటి అదనపు అర్హతలు.
  4. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  5. స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ :గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మొత్తం మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్

DCCB Recruitment 2023 Last Date to Apply

దరఖాస్తు ప్రారంభ తేదీ30 మార్చి 2023
దరఖాస్తు చివరి తేదీ15 ఏప్రిల్ 2023

DCCB Recruitment 2023 Important Apply Links

ఆన్లైన్ దరఖాస్తు (Direct LINK)Click here
Manager PDFCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment