CRPF Constable Recruitment 2023: Central Reserve Police Force (CRPF) కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CRPF సెంట్రల్ రిసర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 9212 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
CRPF Constable Vacancy 2023 Details
పోస్టు పేరు | ఖాళీలు |
కానిస్టేబుల్ (ఫీమేల్) | 107 పోస్టులు |
కానిస్టేబుల్ (మెల్) | 9105 పోస్టులు |
మొత్తం ఖాళీలు | 9212 |
రాష్ట్రాల వారీగా గమనించిట్లైతే :
Advertisement
పోస్టు పేరు | ఖాళీలు |
ఆంధ్రప్రదేశ్ | 428 పోస్టులు |
తెలంగాణా | 307 పోస్టులు |
CRPF Constable Notification 2023 Eligibility Criteria
వయస్సు
CRPF నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 23 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. అదేవిధంగా
Advertisement
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత
- టెక్నికల్ ట్రేడ్ : అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
- ట్రేడ్స్‌మన్ ట్రేడ్ : అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
CRPF Recruitment 2023 Apply Process
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
- ఇటీవలి ఫోటో, సంతకం, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అప్లై చేయనప్పుడు దగ్గర ఉంచండి..
దరఖాస్తు కు ఫీజు
- జనరల్ అభ్యర్థులకు రూ 100/- చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ ఎటువంటి ఫీజు లేదు.
- చెల్లింపు విధానం : డెబిట్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులు ప్రారంభం | మార్చి 27, 2023 |
దరఖాస్తులకు చివరి తేదీ | 25-04-2023 |
కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ విడుదల | 20-06-2023 నుండి 25-06-2023 |
కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ (తాత్కాలిక) | 01-07-2023 నుండి 13-07-2023 |
ఎంపిక విధానం
- ఆన్ లైన్ రాతపరీక్ష
- ఫిజికల్ ఎఫిషియన్షి టెస్ట్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- ట్రేడ్ టెస్ట్
CRPF Recruitment 2023 Imporant Links
నోటిఫికేయిన్ PDF | CLICK HERE |
APPLY LINK | CLICK HERE |
Official Website | CLICK HERE |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement