ESIC Hyderabad Notification 2023: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ESIC Hyderabad Notification 2023
జాబ్ & ఖాళీలు : | ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు. |
మొత్తం ఖాళీలు : | 106 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీడీఎస్, డిగ్రీ / ఎంబీబీఎస్ / పీజీ డిగ్రీ / డీఎం / ఎంసీహెచ్ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్టును అనుసరించి 30, 45, 67 సంవత్సరాలు మించకూడదు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 1,05,000 – రూ. 2,80,000 /- వరకు చెల్లిస్తారు. |
ఎంపిక విధానం: | పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష / పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 500/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి. |
Important Dates
దరఖాస్తులకు ప్రారంభతేది: | జనవరి 11, 2023 |
దరఖాస్తులకు చివరి తేది: | జనవరి 16, 2023 |
ఇంటర్వ్యూ ప్రారంభం: | 20.01.2023 – 31.01.2023 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్ : | Click Here |
Read more