Advertisement

ఇంటర్ అర్హతతో అంబేడ్కర్ వర్సిటీ దిల్లీలో 30 Documentation Assistant, అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

BRAU Documentation Assistant Delhi Recruitment 2023: న్యూదిల్లీలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ దిల్లీ కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

సంస్థ పేరుడా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ దిల్లీ (BRAU)
పోస్ట్ వివరాలుసీనియర్ అసిస్టెంట్ and etc
మొత్తం ఖాళీలు30
జీతంనిబంధనల ప్రకారం
ఉద్యోగ స్థానంAll India
మోడ్ వర్తించుఆన్‌లైన్
TSDSC అధికారిక వెబ్‌సైట్aud.ac.in

పోస్టులు & ఖాళీలు:

1. మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు

2. సెక్షన్ ఆఫీస్: 04 పోస్టులు

Advertisement

3. సెక్యూరిటీ ఆఫీసర్: 01 పోస్టు

4. స్టాఫ్ నర్స్: 01 పోస్టు

5. సీనియర్ అసిస్టెంట్ (జనరల్, సెక్రటేరియల్ సర్వీస్ అండ్‌ ఐటీ): 12 పోస్టులు

6. సెక్యూరిటీ సూపర్‌వైజర్: 02 పోస్టులు

7. స్పోర్ట్స్ కోచ్: 02 పోస్టులు

8. స్టూడియో అసిస్టెంట్: 01 పోస్టు

9. అసిస్టెంట్ (జనరల్) / అసిస్టెంట్ కమ్ కేర్‌టేకర్ / డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ / అసిస్టెంట్ (సెక్రటేరియల్ సర్వీసెస్): 06 పోస్టులు

BRAU Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 30.

వయసు: 30, 35, 42 ఏళ్లు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం SC/ST, OBC లకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ, ఇంటర్ ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Important Dates for BRAU Delhi Recruitment 2023

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్ట్ 27, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 08, 2023

ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ pdfGet PDF
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిApply Here
Official Websiteaud.ac.in
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment