Advertisement

BECIL లో 250 ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

BECIL Field Assistant Recruitment 2023: న్యూదిల్లీలోని దిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) లో పని చేయుటకు బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బేసిల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

BECIL Recruitment 2023 Details

సంస్థ పేరుBroadcast Engineering Consultants India Limited (BECIL)
పోస్ట్ వివరాలుField Assistant
మొత్తం ఖాళీలు250
జీతంనెలకు రూ.22,744 – రూ. 80,500/- చెల్లిస్తారు.
మోడ్ వర్తించుOnline
అధికారిక వెబ్‌సైట్www.becil.com
BECIL Field Assistant Recruitment 2023

BECIL Field Assistant Recruitment 2023 Eligibility Criteria

పోస్టులు: ఫీల్డ్‌ అసిస్టెంట్‌

మొత్తం ఖాళీలు: 250

Advertisement

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

వయసు: 21-30 ఏళ్లు ఉండాలి. sc/st కి 5 ఏళ్ళు , OBC కి 3 ఏళ్ళు, PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.22,744 – రూ. 80,500/- చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌ / పర్సనల్‌ ఇంటెరాక్షన్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.885 (ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులకు రూ.531).

BECIL Field Assistant Recruitment Important Dates

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 12, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20, 2023

ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ PDFClick Here
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిApply Now
Official Websitewww.becil.com
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment