Advertisement
APSRTC Recruitment 2023: APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నందు జిల్లాల వారీగా ఖాళీగా గల అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. 7 జిల్లాల వారికి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ (https://www.apprenticeshipindia.gov.in/) విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Please complete the article to understand actual information
Advertisement
సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) |
పోస్ట్ వివరాలు | డాట్స్ మన్ (సివిల్), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్తర్, ఎల్మక్టీషియన్, మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ డీజిల్ |
మొత్తం ఖాళీలు | 300 |
జీతం | నిబంధనల ప్రకారం |
ఉద్యోగ స్థానం | Andhra Pradesh |
మోడ్ వర్తించు | ఆన్లైన్ |
TSDSC అధికారిక వెబ్‌సైట్ | www.apsrtc.ap.gov.in |
APSRTC Vacancy (Trade Wise) Details
Post Name | No of Posts |
Diesel Mechanic | 238 |
Motor Mechanic | 16 |
Electrician | 22 |
Welder | 10 |
Painter | 5 |
Meshanist | 1 |
Fitter | 4 |
Draftsmen Civil | 4 |
APSRTC Vacancy (District Wise) Details
District Name | No of Posts |
Prakasham | 56 |
Nellore | 96 |
Tirupati | 102 |
Chittoor | 46 |
Eligibility Criteria for APSRTC Recruitment 2023
విద్యార్తతలు: 10th క్లాస్ పాసై సంబంధిత (శ్రుడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
ఎంపిక విధానం: సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా రిజిప్రర్ చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 2023 సెప్టెంబర్ 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Important Dates:
- Start Date to Apply Online: 26-08-2023
- Last Date to Apply Online: 08-Sep-2023
- Last Date to Submit Hard Copies: 08th September 2023
Important Links for APSRTC Apprentice Jobs
Activity | Links |
---|---|
అధికారిక నోటిఫికేషన్ pdf | Get PDF |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Apply Here |
Official Website | www.apsrtc.ap.gov.in |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement