Advertisement
APPSC Notification 2023: 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్… సెప్టెంబర్ చివరిలో అన్‌లైన్ పరీక్షలు, అక్టోబర్ 10 నాటికి ఫలితాలు… నెలలో ఇంటర్వ్యూలు పూర్తి. నవంబర్ చివరి నాటికి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటన. కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న వారికీ వెయిటేజీ * ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ. వంద శాతం మెరిట్ ప్రాతిపదికన పారదర్శకంగా నియామకాలు.
APPSC Notification 2023 – Overview
సంస్థ పేరు | ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION (APPSC) |
పోస్ట్ వివరాలు | Proffessor |
మొత్తం ఖాళీలు | 3295 |
Age | 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. |
ఉద్యోగ స్థానం | Andhra Pradesh |
మోడ్ వర్తించు | ఆఫ్‌లైన్ |
ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్ | psc.ap.gov.in |
Advertisement
ఇప్పటికే వైద్యారోగ్య శాఖలో 51 వేల పోస్టుల భర్తీతోపాటు అంతకు ముందు 1.30 లక్షల ‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామ కాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పూర్తి చేసిన విషయాన్ని సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఇదే తరహాలో వర్ఫిటీల్లో అధ్యాపకుల నియామకాలను కూడా వేగంగా, సమర్థంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూటికి నూరుశాతం మెరిట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ విధానం లో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పన గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా ఇంటర్వ్యూ సమయంలో కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
Advertisement
Eligibility Criteria for APPSC August Recruitment 2023
వయస్సు
- 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
- 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు,
- అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 250/-
ఎంపిక ప్రక్రియ
- రాతపరీక్ష
Important Links for APPSC August Notification 2023
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 23, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ – Updated Soon
Important Links for APPSC August Notification 2023
Activity | Links |
---|---|
అధికారిక నోటిఫికేషన్ PDF | Get PDF |
Apply Online | Apply Now (Inactive) |
Official Website | psc.ap.gov.in |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement