Advertisement

APCOB విజయవాడలో 35 స్టాఫ్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

APCOB Recruitment 2023: Andhra Pradesh State Co-operative Bank Limited, Vijayawada invites applications for the recruitment of Staff Assistant Posts.

APCOB Recruitment 2023 Overview

సంస్థ పేరుAndhra Pradesh State Cooperative Bank Limited (APCOB)
పోస్ట్ వివరాలుStaff Assistant
మొత్తం ఖాళీలు35
జీతంనిబంధనల ప్రకారం
ఉద్యోగ స్థానంNTR Disrtict – Andhra Pradesh
మోడ్ వర్తించుOnline
APCOB Official Websiteapcob.org

APCOB Notification Details

పోస్టులు : స్టాఫ్ అసిస్టెంట్

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now

ఖాళీలు : 35 పోస్టులు

Advertisement

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తో పాటు తెలుగు / ఆంగ్ల భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

Advertisement

వయోపరిమితి: 01.10.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.17,900 నుంచి రూ.47,920.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ / ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ / బీసీలకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్‌ఎం అభ్యర్థులకు రూ.500.

Important Dates

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 08, 2023

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 21, 2023

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 21.10.2023.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబర్, 2023.

Also Check

APCOB Notification PDF 2023

To access the detailed information about these job openings, you can download the official notification from the website provided below or click on the notification link.

ActivityLinks
Official Notification & Application Form PDFGet PDF
Official Websiteapcob.org
Download the mobile appDownload APP
Join the Telegram channelI want Daily Updates

Advertisement

Leave a Comment