Advertisement

పరీక్ష లేకుండా భారీగా పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో నోటిఫికేషన్ వచ్చింది  

AP & TS Panchayati Raj Job Recruitment 2023: పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తేది: 28/03/2022 మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణా! ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ -హస్టల్ భోజన వసతి తో పాటు ఉద్యోగం కల్పించబడును. ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ/పట్టణ ప్రాంత అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వనించడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

Panchayati Raj and Rural Development Department Jobs Notification 2023 – Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి

10/04/2023 నాటికి  

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

Advertisement

గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

Advertisement

దరఖాస్తు రుసుము

  • అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-
  • SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత

కంప్యూటర్ హార్డ్వేర్ సెల్ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువు రిఫైర్ :- ఇంటర్మీడియట్ పాస్/ఫెయిల్

ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్) సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మరియు సర్వీస్ :- ఐటిఐ/డిప్లొమా పాస్

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్జోజి, & Bags మేకింగ్ :- 8వ తరగతి పాస్

Panchayati Raj and Rural Development Department Jobs Notification 2023 – Important Dates

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ10-04-2023

Panchayati Raj and Rural Development Department Jobs Notification 2023 – Apply Links

ఆన్లైన్ దరఖాస్తు LINKClick here
Notification PDFClick here
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment