Advertisement

[Group 4] Age 52 లోపు తెలుగు వస్తే చాలు పరీక్ష లేకుండా జిల్లా జిల్లా కలక్టరు వారి కార్యాలయములో ఉద్యోగాలు

AP Free Job Alert – Andhra Pradesh Distrtict Collector Office jobs 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌డ్రైవ్ బ్యాక్‌లాగ్‌వేకెన్సీలను పూరించడానికి వివిధ సామర్థ్యం గల వ్యక్తుల కోసం కేటాయించబడింది.

Andhra Pradesh Distrtict Collector Office jobs 2023
Offline Aplication – అప్లికేషన్ ఫారం link క్రింద ఇవ్వబడినది
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

AP Govt Latest SC and ST Backlog Group 4 Junior Assistant Recruitment 2023 Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి

01/07/2023 నాటికి 

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

Advertisement

గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు

Advertisement

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

Details of Posts

జీతం ప్యాకేజీ

రూ.₹22,000/– నుంచి రూ ₹89,720/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము

  • అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-
  • SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

Payment mode: డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్

విద్యా అర్హత

5 వ తరగతి ఉత్తీర్ణత, 7వ తరగతి ఉత్తీర్ణత, తెలుగు లేదా ఉర్దూ లేదా ఇంగ్లీష్ లేదా హిందీ చదవడం, వ్రాయడం తెలిసి ఉండవలెను. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఎ.ఎన్.ఎం. శిక్షణ పొంది ఉండవలెను. భారత దేశం లోని గుర్తించబడిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

AP Govt Latest SC and ST Backlog Group 4 Junior Assistant Jobs Recruitment 2023 selection process

ఎంపిక విధానం

  1. డాక్యుమెంటేషన్
  2. ట్రేడ్ టెస్ట్
  3. వ్రాత పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ మీద  జాబ్స్ 
  4. మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

AP Govt Latest SC and ST Backlog Group 4 Junior Assistant Jobs Recruitment 2023 Important Dates

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం30.03.2023
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ15-04-2023
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు

AP Govt Latest SC and ST Backlog Group 4 Junior Assistant Jobs Recruitment 2023 Important Links

నోటిఫికేషన్ PDfCLICK HERE
అప్లికేషన్ ఫారంCLICK HERE
AP Latest Group 4 JobsCLICK HERE
వియజయనగరం ఆన్లైన్ దరఖాస్తు LinkCLICK HERE
గుంటూరు ఆన్లైన్ దరఖాస్తు LinkCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

4 thoughts on “[Group 4] Age 52 లోపు తెలుగు వస్తే చాలు పరీక్ష లేకుండా జిల్లా జిల్లా కలక్టరు వారి కార్యాలయములో ఉద్యోగాలు”

Leave a Comment