Advertisement

10th పాస్ చాలు మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ

Advertisement

AP anganvaadi jobs 2023 – Kadapa, Visakhapatnam, Vijayanagaram, Ananthapuram and NTR Notification 2023: అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన అంగన్ వాడీ కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని తీసు కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు మొదలు పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కొలువుల జాతర మొదలైంది. దేశ వ్యాప్తంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన నేపథ్యంలో వాటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఖాళీ లను భర్తీ చేసేందుకు ఆయా ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టులు గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది నాలుగు వేల కుపైగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్రప్రభుత్వం తాజాగా మరో భారీ నోటిఫికేషన్ అనుమతిని ఇస్తూ కార్యాచరణ ప్రారంభించేందుకు మార్గదర్శ కాలను జారీ చేసింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,905 ఖాళీలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1468 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అలాగే 430 మినీ అంగన్వాడీ టీచర్ నియామకాన్ని చేపట్టనున్నారు. ఇక అంగన్వాడీ ఆయా పోస్టులను భారీగా చేయ నున్నారు. మొత్తం 4,007 ఆయా ఉద్యోగాలకు మహిళా శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలను భర్తీకి ఐసీడీఎస్ అధికార యంత్రాంగం కార్యాచరణ ను ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో నియామకాలకు చర్యలు తీసుకోంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

AP Anganvaadi Jobs 2023 Details

వయస్సు

నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

Advertisement

విద్యార్హత

నోటిఫికేషన్ నాటికి 7వ & 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి. 

Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Salary Details

పోస్టులు పేరు నెల జీతము 
అంగన్‌వాడీ టీచర్రూ.11,500/-
మినీ అంగన్‌వాడీ టీచర్రూ.7,000/-
హెల్పర్‌రూ.7,000/-

దరఖాస్తు ఫీజు

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక విధానం

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

List if Vacancies Pdf 

అంగన్వాడీ, ఆయా పోస్టుల భర్తీ

జిల్లా పరిధిలోని విజయవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు-2 పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సీడీపీవో జి. మంగమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు-2 పరిధిలోని 11వ డివిజన్ జార్జిపేట నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ, 2వ డివిజన్ మాచవరం-1 నందు ఎస్సీ కేటగిరిలో, 14వ డివి జన్ శ్రీనివాస నగర్కాలనీ నందు ఓసీ కేటగిరిలో, 16వ డివిజన్ మధు రానగర్ బీసీ-డీ కేటగిరిలో, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీకేట గిరిలో, రాణిగారితోట-2 నందు ఓసీ కేటగిరిలో, 22వ డివిజన్ డ్రైవర్ పే ట-2 నందు బీసీ-బీ కేటగిరిలో, అలాగే గొల్లపూడి, రామవరప్పాడు నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ ఆయా పోస్టులను, ప్రసాదంపాడు- 8 నందు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టు భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఆయా పోస్టులకు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానికంగా వివాహితరాలై ఉండాలన్నారు. అర్హతగల అభ్యర్థులు, అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల కొరకు ఎస్సీ, ఎస్టీ బీసీ కులధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, రేషన్కార్డు లను దరఖాస్తు ఫారంతో జత చేసి ఏప్రిల్ 4న సాయంత్రం 5గంటలు లోపు పెనమలూరు మండలం కానూరులోని సీడీపీవో కార్యాలయంలో వ్యక్తిగతంలో అందజేయాలని సీపీడీవో మంగమ్మ తెలిపారు.

విజయనగరం జిల్లా పరిధి లో పస్తుతము 10 అంగన్వాడి కార్యకర్తలు. 53 అంగన్వాడి హెల్బెర్లు మరియు 15 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే- 29-03-2023 దీ సాయంత్రం 05.00 గంటలలో గా సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి, ఐ.సి.డి.యస్.ప్రజెక్ట్ కార్యాలయమునకు నేరుగాగానీ/ పోస్టుద్వారాగానీ కార్యాలయ పనిదినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.

అనంతపురం అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న 61 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసీడీ ఎస్ ఇన్చార్జ్ పీడీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టుల వారీగా అనంతపురం అర్బన్లో 9, గుత్తి 8, కణేకల్లు 4, కళ్యాణదుర్గం 5, కంబదూరు 2, కూడేరు 5, రాయదుర్గం 8, శింగనమల 5, తాడిపత్రి 10, ఉరవకొండ ప్రాజెక్టులో 5 అంగన్ వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పోస్టుల వివరాలు రోస్టర్ వారీగా ఆయా ప్రాజెక్టు కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 7 రోజుల్లోగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కడప జిల్లా పరిధి లో పస్తుతము 18 అంగన్వాడి కార్యకర్తలు. 49 అంగన్వాడి హెల్బెర్లు మరియు 04 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే- 27-03-2023 దీ సాయంత్రం 05.00 గంటలలో గా సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి, ఐ.సి.డి.యస్.ప్రజెక్ట్ కార్యాలయమునకు నేరుగాగానీ/ పోస్టుద్వారాగానీ కార్యాలయ పనిదినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.

మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయ నున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయగౌరి తెలిపారు. పాలకొండ నగర పంచాయతీలో అంగన్వాడీ వర్కర్- 1, హెల్పర్ 2, పార్వతీపురం పురలో 1, బొబ్బిలి గ్రామీణ పరిధి సీతానగరం, బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో 4 హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారన్నారు.

AP Anganvaadi Jobs 2023 Last date to apply

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ03.04.2023
Visakhapatnam Notification Pdf Click Here
Vijayanagaram Notification Pdf Click Here
List if Vacancies Pdf Click Here
Kadapa Notification Pdf Click Here
Ananthapuram  Notification Pdf Click Here
NTR Notification Pdf Click Here
Application Pdf Click Here
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE

Advertisement

Leave a Comment