AP Akashavani Jobs: ఆకాశవాణి విజయవాడ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 16 జిల్లాల్లో ఖాళీల భర్తీ

Advertisement

AP Akashavani Jobs: ఆకాశవాణి విజయవాడ పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 జిల్లాల్లో ఖాళీల భర్తీ జరుగుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Follow Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ.. పలు జిల్లాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పార్ట్ టైమ్ కరస్పాండెంట్ (పీటీసీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 జిల్లాల్లో ఖాళీల భర్తీ జరుగుతోంది.

Advertisement

Please complete the article to understand actual information

Advertisement

విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, ఏలూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, విజయవాడ – అమరావతి జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Akashavani Jobs

AP Akashavani Jobs – Overview

సంస్థ పేరుఆకాశవాణి విజయవాడ
పోస్ట్ వివరాలుపార్ట్ టైమ్ కరస్పాండెంట్లు
మొత్తం ఖాళీలుమొత్తం 16 జిల్లాల్లో ఖాళీల భర్తీ జరుగుతోంది.
జీతంas per norms
మోడ్ వర్తించుOffline
APVVP Kadapa Official Websiteprasarbharati.gov.in

Job Location: Vizianagaram, Parvathipuram Manyam, Alluri Sitaramaraju, Anacapalli, Kakinada, Dr.B.R. Ambedkar Konaseema, East Godavari, Krishna, Eluru, Bapatla, Nandyala, Palnadu, YSR Kadapa, Annamayya, Chittoor, Vijayawada – Amaravati – Andhra Pradesh

Vacancy Details

పార్ట్ టైమ్ కరస్పాండెంట్లు

Eligibility Criteria for Akashavani Jobs

విద్యార్హతలు

ఏదైనా డిగ్రీతో అర్హతతో పాటు న్యూస్ రిపోర్టింగ్ లో కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్/ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం అవసరం.

వయోపరిమితి

24 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

ఇంటర్వ్యూ, అనుభవాన్ని ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు పంపవలసిన చిరునామా

Head of Office,
Akashavani,
Punnamathota,
M.G.Road,
Vijayawada- 520010.

AP Akashavani Jobs Last Date to Apply

Last Date to Appply: 3 November 2023

AP Akashavani Important Links

ఈ ఉద్యోగ అవకాశాల గురించి వివరణాత్మక సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, మీరు దిగువ అందించిన వెబ్‌సైట్ నుండి అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారమ్ PDFGet PDF
Official Websiteprasarbharati.gov.in
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment