Advertisement

విజయనగరం జిల్లాలో 78 అంగన్‌వాడీ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

Anganvadi Recruitment 2023 – Vijayanagaram: విజయనగరం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

Vijayanagaram Anganvadi Recruitment 2023 Details

Posts and Details

అంగన్‌వాడీ వర్కర్10
అంగన్‌వాడీ హెల్పర్53
మినీ అంగన్‌వాడీ వర్కర్15
మొత్తం ఖాళీల సంఖ్య: 120

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పేరు

భోగాపురం, గంట్యాడ, రాజాం, వీరగట్టం, చీపురుపల్లి, నెల్లిమర్ల, భోగాపురం, విజయనగరం(యు), బొబ్బిలి, బాడంగి, గజపతినగరం, సాలూరు(ఆర్), ఎస్.కోట, వియ్యంపేట.

వయోపరిమితి

01-07-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Advertisement

అర్హత

10వ తరగతి ఉత్తీర్ణత.

వేతనం

అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

దరఖాస్తు విధానం

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత విజయనగరం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.

Vijayanagaram Anganvadi jobs 2023 Important Dates

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీమార్చి 29, 2023
Apply OnlineCLICK HERE 
నోటిఫికేషన్ PDFCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment