Advertisement

Grade 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ & Lower Division Clerk ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

AICTE Recritment 2023 – Grade 3 Data Entry Operator Apply Online: All India Council for Technical Education (AICTE) నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ NTA నోటిఫికేషన్‌ విడుదల చేసింది. Accountant/Office Superintendent cum Accountant, Junior Hindi Translator, Assistant, Data Entry Operator – Grade III and Lower Division Clerk ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు & అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

AICTE Recritment 2023 Details

సంస్థ పేరుAll India Council for Technical Education (AICTE)
పోస్ట్ పేరుAccountant/Office Superintendent cum Accountant, Junior Hindi Translator, Assistant, Data Entry Operator – Grade III and Lower Division Clerk
పోస్ట్‌ల సంఖ్య46
అప్లికేషన్ మోడ్Online Application
Central Govt JobsClick Here
ఉద్యోగ స్థానంAll India

AICTE Accountant/Office Superintendent cum Accountant, Junior Hindi Translator, Assistant, Data Entry Operator – Grade III and Lower Division Clerk Recritment 2023 Details

Vacany Details

Accountant/Office Superintendent cum Accountant10
Junior Hindi Translator1
Assistant3
Data Entry Operator – Grade III21
Lower Division Clerk11

Educational Qualification for AICTE Recritment 2023

B.Sc, B.Com, Master Degree, Bachelor Degree and Diploma

Note: check below table for more details about AICTE educational qualification and experience.

Advertisement

AICTE Recruitment 2023 Age Limit

  • 18 – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
  • మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

Application Fee for AICTE Recruitment 2023

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 600/-

AICTE Recruitment 2023 Important Date

దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్‌ 22, 2023
దరఖాస్తు చివరి తేదీ15 మే, 2023
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు
AICTE Apply LinkCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
Official WebsiteCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment