CISF లో 451 Constable and driver ఉద్యోగాలకు భర్తీ

CISF jobs

CISF 451 Constable and Driver Jobs: CISF నుండి కానిస్టేబుల్ మరియు డ్రైవర్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. కావున అభ్యర్ధులు నోటిఫికేషన్ జాగ్రతగా పరిశీలించి అప్లై చేసుకోగలరు

మొత్తం పోస్టులు451
వయస్సు నిబంధనలు
  • కనీస వయస్సు : 21 సం”లు
  • గరిష్ట వయస్సు : 27 సం”లు
  • వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
విద్యార్హతలు
  • 10th (10వ తరగతికి సమానమైన విద్య)
పరీక్ష రుసుము
  • OC/OBC/EWS అభ్యర్ధులకు రూ 100/-
  • SC/ ST అభ్యర్ధులకు రూ ఎటువంటి పరీక్ష రుసుము లేదు.
అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది23-01-2023
చివరి తేది22-02-2023
ఎత్తు
  • జనరల్, SC మరియు OBC అభ్యర్థులకు: 167 సెం.మీ
  • సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గర్వాలీలు, కుమావోనీలు, గూర్ఖాలు, డోగ్రాలు, మరాఠాలు & అభ్యర్థులకు సంబంధించి: 160 సెం.మీ
  • షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులందరూ: 160 సెం.మీ
ఛాతి:
  • జనరల్, SC మరియు OBC అభ్యర్థులకు: కనిష్టంగా 80 సెంటీమీటర్లు, కనిష్ట విస్తరణ 05 సెంటీమీటర్లు అంటే 80 – 85
  • సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గర్వాలీలు, కుమావోనీలు, గూర్ఖాలు, డోగ్రాలు, మరాఠాలు & అభ్యర్థులకు సంబంధించి: కనిష్టంగా 78 సెం.మీ, కనిష్ట విస్తరణ 05 సెం.మీ. అంటే 78 – 83
  • షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులందరూ: కనిష్టంగా 76 సెం.మీ.లు కనిష్ట విస్తరణ 05 సెం.మీ.లు అంటే 76 – 81

Posts and Details

Constable/Driver – Direct183
Constable/(Driver -Cum -Pump -Operator) (i.e. Driver for fire services) -Direct268
Total451

Important Links

Apply LinkClick Here
Notification PDFClick Here

Read more

Advertisement

తెలంగాణ హైకోర్టులో 50 Office Subordinate ప్రభుత్వ ఉద్యోగాలు

ts high court jobs

TS High court Office Subordinate Notification: హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

TS High court Office Subordinate Notification

జాబ్ & ఖాళీలు :ఆఫీస్ సబార్డినేట్: 50 పోస్టులు
మొత్తం ఖాళీలు :50
అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను దరఖాస్తులో పేర్కొనాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి 34 ఏళ్లు మించకూడదు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 20,000 – రూ. 80,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి సీబీటీ పరీక్ష (90 మార్కులు), ఇంటర్వ్యూ (10 మార్కులు), రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్న పత్రం:కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) లో 90 (కంప్యూటర్‌ నాలెడ్జ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌) ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Important Dates

దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 600/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 400/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 21, 2023
దరఖాస్తులకు చివరి తేది:ఫిబ్రవరి 11, 2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

 

Read more

Advertisement

National Defence అకాడమీ లో 251 Group C ప్రభుత్వ ఉద్యోగాలు

national defence acadamy

NDA PUNE GROUP C NOTIFICATION: పుణెలోని ఖడక్వస్లకు చెందిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

NDA PUNE GROUP C NOTIFICATION

జాబ్ & ఖాళీలు:పెయింటర్‌, కుక్‌, ఫైర్‌మ్యాన్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, బ్లాక్‌స్మిత్‌, తదితరాలు.
మొత్తం ఖాళీలు :251
అర్హత :పోస్టుల్ని అనుసరించి 10 వ తరగతి / 12వ తరగతి / ఐటీఐ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి 27 ఏళ్లు మించకూడదు. Note: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.30,000 – 1,40,000 /- వరకు వస్తుంది.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి రాతపరీక్ష / ట్రేడ్‌టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ.0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 08, 2023
దరఖాస్తులకి చివరి తేది:జనవరి 21, 2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

Read more

Advertisement

DMHO తూర్పుగోదావరిలో 152 మెడికల్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు

Govt-of-AP-Jobs

DMHO East Godavari Notification: కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా ఒప్పంద / అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

DMHO East Godavari Notification

పోస్టులు & ఖాళీలు:

1. పీడియాట్రిషియన్: 10 పోస్టులు

2. గైనకాలజిస్టు: 05 పోస్టులు

3. ఫిజిషియన్ / కన్సల్టెంట్ మెడిసిన్: 02 పోస్టులు

4. మెడికల్ ఆఫీసర్: 48 పోస్టులు

5. మెడికల్ ఆఫీసర్ (డెంటల్ అసిస్టెంట్ సర్జన్): 03 పోస్టులు

6. క్లినికల్ సైకాలజిస్ట్: 02 పోస్టులు

7. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు

8. ట్యూబర్‌క్యులోసిస్ హెల్త్‌ విజిటర్‌: 02 పోస్టులు

9. సీనియర్ ట్యూబర్‌క్యులోసిస్ ల్యాబొరేటరీ: 03 పోస్టులు

10. స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01 పోస్టు

11. ల్యాబ్ టెక్నీషియన్: 10 పోస్టులు

12. సపోర్టింగ్ స్టాఫ్ / సెక్యూరిటీ: 02 పోస్టులు

13. న్యూట్రిషన్ కౌన్సెలర్: 01 పోస్టు

14. స్టాఫ్ నర్సు: 39 పోస్టులు

15. కుక్ కమ్ కేర్‌టేకర్: 01 పోస్టు

16. వార్డు క్లీనర్: 04 పోస్టులు

17. ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు

18. సోషల్ వర్కర్: 03 పోస్టులు

19. డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు

20. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్: 03 పోస్టులు

21. ఆప్టోమెట్రిస్ట్: 01 పోస్టు

22. హాస్పిటల్ అటెండెంట్: 02 పోస్టులు

23. శానిటరీ అటెండెంట్: 01 పోస్టు

24. ఆడియో మెట్రికేషన్: 03 పోస్టులు

25. మేనేజర్ – క్యుఏ: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 152

అర్హతపోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ, డిప్లొమా, బీడీఎస్‌, ఎంఫిల్‌, ఎంఎస్సీ, జీఎన్‌ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 18-4218-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానంOffline దరఖాస్తులను డీఎంహెచ్‌వో (కాకినాడ) కార్యాలయంలో అందజేయాలి.

గమనిక: పీడియాట్రిషియన్, గైనకాలజిస్టు, ఫిజిషియన్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు జనవరి 7 నుంచి 15వ తేదీలోగా డీఎంహెచ్‌వో (కాకినాడ) కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 05, 2023
దరఖాస్తులకు చివరి తేదీజనవరి 12, 2023
తుది మెరిట్ జాబితా వెల్లడిజనవరి 25, 2023
నియామక ఉత్తర్వుల జారీజనవరి 28, 2023
వెబ్ సైట్Click Here
నోటిఫికేషన్Click Here

Read more

Advertisement